పొలంలో కలుపులు ఉన్నాయా?

సరైన ఎంపిక చాలా మార్పు తీసుకొస్తుంది
నవతరం రసాయనం
-ప్రకృతి నుంచి ప్రేరేపితమైంది
మొక్కజొన్న మరియు చెరకు పంటల్లో వినియోగించవలసినదిగా సిఫారసు చేయబడుతోంది.
కాలారిస్ ఎక్స్‌ట్రా
భారతదేశపు
మొట్టమొదటి ప్రీమిక్స్: గడ్డిజాతి మరియు వెడల్పాటి ఆకులు గల కలుపులను మెరుగ్గా మరియు దీర్ఘకాలం పాటు నియంత్రించేందుకు ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందింది.
మొక్కజొన్న కోసం
చెరకు కోసం
కాలారిస్ ఎక్స్‌ట్రా అంటే ఏమిటి?
ప్రత్యేక సమ్మేళనం, రెండు విధాలుగా చర్య
చూపిస్తుంది, సర్వోన్నత సినర్జీ, దీనివల్ల వేగంగా నియంత్రణ జరుగుతుంది.
2 క్రియాశీల గుణాల ప్రీమిక్స్
ఈ కలుపు మందు అంతర్వాహిక చర్య కలది.
కలుపు మొలకెత్తిన తర్వాత 3-4 ఆకుల దశలో వాడవలసిన కలుపు మందు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో
లేదా బెట్టగా ఉన్నప్పుడు వినియోగిస్తే ఆకులు కొద్దిగా బ్లీచ్
అవ్వవచ్చు, కానీ లక్షణాలు త్వరగా
పోతాయి.
హెచ్‌పిపిడి మరియు పిఎస్ 2 కెమిస్ట్రీ, రెండు పద్ధతుల ప్రభావం, బ్రహ్మాండమైన స్వభావం, దీనివల్ల సమర్థవంతమైన నియంత్రణ లభిస్తుంది.
బిల్ట్-ఇన్-ఆడ్జువంట్
ఎప్పుడు మరియు ఎంత
కెలారిస్ ఎక్స్‌ట్రా సిఫారసు చేయబడిన సమయం మరియు మోతాదు రేటు?
కలుపులు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు కాలారిస్ఎక్స్‌ట్రాని వినియోగించాలి.1400 మి.లీ ఎకరానికి 200 లీ నీటితో ఫ్లడ్ జెట్ లేదా ఫ్లాట్ఫ్యా న్ నాజిల్స్ గల న్యాప్‌సాక్ స్ప్రేయర్‌తో వినియోగించాలి
సిఫారసు
కెలారిస్ ఎక్స్‌ట్రా దేనికి సిఫారసు చేయబడుతోంది?
మొక్కజొన్న మరియు చెరకు పంటల్లో గడ్డిజాతి మరియు వెడల్పాటి ఆకులు గల కలుపులను నియంత్రించేందుకు సిఫారసు చేయబడుతోంది.
మా బ్రాండ్ వీడియో చూడండి

కలుపులను పట్టుకోండి, స్కోర్ చేయండి
కాలారిస్ ఎక్స్‌ట్రా మొబైల్ గేమ్ ఆడండి, కలుపులను ఎన్ని పట్టుకోగలిగితే అన్ని పట్టుకోండి మరియు భారతదేశ వ్యాప్తంగా అందరికంటే పెద్ద ఆటగాడు అవ్వండి.
మీకు కాలారిస్ ఎక్స్‌ట్రా ఎందుకు సరైన నిర్ణయమో తెలుసుకోండి.
లింక్‌పై క్లిక్ చేయండి మరియు తెలుసుకోండి కాలారిస్ ఎక్స్‌ట్రా మీ పొలంలో ఎలాంటి వ్యత్యాసం తీసుకొస్తుందో!
మీ కలుపులను తెలుసుకోండి
కలుపులను గుర్తించే విభాగానికి వెళ్ళి సరైన ఎంపిక చేసుకోండి.
క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి- మరిన్ని వివరాలుతెలుసుకోండి!