మీ సమగ్ర కలుపులను అదుపుచేసే పరిష్కారం

రిఫిట్ ® ఎక్స్ ట్రా

రిఫిట్ ఎక్స్ ట్రా అనేది మొలక-ముందరి, నిస్తుత పరిధిలో ప్రభావం చూపించే కలుపునాశిని, నాటువేసిన వరి రైతులు ముందుగానే కలుపులను అదుపుచేసేందుకు మరియు సమగ్ర కలుపుల నియంత్రించేందుకు రూపొందించబడింది. రెండు క్రియాశీల పదార్థాలను మిళితం చేసిన, రిఫిట్ ఎక్స్ ట్రా ద్వివిధ కార్యాచరణ పద్ధతులు, స్ప్లాష్ టెక్నాలజీతో సులభ వినియోగం, పంటకు సర్వోత్తము సురక్షత అందిస్తుంది, తద్వారా పొలాన్ని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

Rifit Xtra-Pack-compressed

రిఫిట్ ఎక్స్ ట్రా యొక్క ముఖ్య విశిష్టతలు మరియు ప్రయోజనాలు

Usp - 5(removed bg logo)
ద్వివిధ చర్య పద్ధతులు
కలుపులను సమర్థవంతంగా అదుపుచేసేందుకు సహాయపడటానికి రెండు విభిన్న చర్యలు (విఎల్సీఎఫ్ఎ మరియు ఎఎల్ఎస్)
విస్త్రుత చర్యతో కలుపులను నియంత్రించుట
సమగ్రంగా కలుపులను నియంత్రిస్తుంది. ప్రధాన గడ్డిజాతి, వెడల్పాటి ఆకులు గల కలుపులు మరియు తుంగజాతి కలుపుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది
పంటకు అత్యున్నత రక్షణ
నాటిన మొక్కలకు సురక్షితమైనది,
పంట బెట్ట లేకుండా
పంట ఎదగడానికి సహాయపడుతుంది
మొలక-ముందరి వినియోగం
ముందుగా మరియు ప్రభావవంతంగా కలుపులను నియంత్రించుట కీలకమైన కలుపుల నుంచి పంటకు పోటీని తగ్గించడానికి సహాయపడుతుంది, తద్వారా పంట ముందుగానే అత్యున్నతంగా నిలదొక్కుకోవడాన్ని పెంచుతుంది.
స్ప్లాష్ టెక్నాలజీ సులభంగా ఉపయోగించేందుకు
కూలిని ఆదాచేసే టెక్నాలజీ మరియు సులభంగా వినియోగించే పద్ధతి
లక్షిత కీటకాలు
సర్వోత్తమంగా వినియోగించేందుకు మార్గదర్శకాలు

వినియోగించవలసిన సమయం

నాటువేసిన తరువాత 0-3 రోజుల లోపు (డిఎటి) వినియోగించడం అత్యుత్తమంగా ఉంటుంది

నీటి యాజమాన్యం

వినియోగించే సమయంలో 4-5 సెం.మీ ఎత్తులో నీరు నిలిచివుండాలి

వినియోగించిన తరువాత సంరక్షణ

ఎక్కువ కాలం కలుపులను నియంత్రించేందుకు తగిన నీటి యాజమాన్యం పాటించాలి

మోతాదు

ప్రతి ఎకరానికి 500 మి.లీ అప్లై చేయండి

వినియోగించవలసిన పద్ధతి

సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు స్ప్లాష్ టెక్నాలజీని ఉపయోగించండి

ఫలితాలు కనిపిస్తాయి

మమ్మల్ని సంప్రదించండి

Address

Syngenta India Limited

Sr No. 110/11/3, Amar Paradigm, Baner Road, near Sadanand Hotel, Pune, Maharashtra 411045

© Copyright Syngenta India Limited. All rights reserved.

COMING SOON