“రిఫిట్ ప్లస్ పనిచేస్తుంది సులభంగా”
Now Rifit Plus with New Pack
రిఫిట్™ ప్లస్
రిఫిట్™ ప్లస్ నాటువేసిన వరి పంటకు అత్యుత్తమ కలుపునాశని. దీనిలో ఉన్నత డిఎన్‌ఏ ఫార్ములా మరియు అత్యున్నత నాణ్యమైన స్ప్రెడర్స్ ఉన్నాయి. రిఫిట్™ ప్లస్ గడ్డి జాతి మరియు కొన్ని వెడల్పాటి ఆకులు గల కలుపులపై త్వరగా మరియు సుదీర్ఘకాలం నియంత్రించడానికి సహాయపడుతుంది.
రిఫిట్ ప్లస్ ప్రత్యేకమైనది - ఫాస్ట్ డిఎస్‌ఎ ఫార్ములా!
రిఫిట్ ప్లస్ కలుపునాశని
- మేము గర్వపడుతున్నాము
రిఫిట్™ ప్లస్ కలుపునాశని
రిఫిట్™ ప్లస్ ఆధునికమైనది. నీటిలో వేగంగా కరిగిపోతుంది.
పొలంలో నిలిచివున్న నీటిని తాకగానే త్వరగా ప్రక్రియ ప్రారంభమవుతుంది.
రిఫిట్™ ప్లస్‌లోని నాణ్యమైన స్ప్రెడర్స్ పొలంలో
మూలమూలలకూ వేగంగా వయాపిస్తాయి. దీనివల్ల కలుపులు
పొలంలో ఎక్కడా కనిపించవ్చు మరియు పొలం శుభ్రంగా ఉండి మనసుకు హాయిని కలిగిస్తుంది.
రిఫిట్™ ప్లస్ ఆధునికమైనది. నీటిలో వేగంగా కరిగిపోతుంది.
పొలంలో నిలిచివున్న నీటిని తాకగానే త్వరగా ప్రక్రియ ప్రారంభమవుతుంది.
మీ కలుపులను తెలుసుకోండి
కలుపులను గుర్తించే విభాగానికి వెళ్ళి సరైన ఎంపిక చేసుకోండి.