రిఫిట్ డిఎస్ఆర్ అనేది మొలక ముందు వినియోగించవలసిన కలుపునాశిని. నాటువేసిన వరిలో ఇది కలువులను విస్తుత స్థాయిలో నియంత్రిస్తుంది. గడ్డిజాతి, తుంగజాతి మరియు వెడల్పాటి ఆకులు గల కలుపులను అత్యంత సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ప్రధాన కలుపుల వల్ల తడి పొలంలో వెదజల్లే పద్ధతిలో ఉత్పన్నమయ్యే సమస్య లన్నిటికీ రిఫిట్ డిఎస్ఆర్ పూర్తి పరిష్కారం.
2. ముందస్తుగా కలుపులను అదుపుచేయుట
వరి వంటలో సీజన్ ఆరంభంలో వచ్చే కలుపులను నియంత్రించేందుకు రిఫిట్ డిఎస్ఆర్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది అంతర్వాహిక, ఎంపికచేసిన, మొలక ముందు వాడే కలుపునాశిని. దమ్ము చేసిన పరిస్థితుల్లో కలుపులను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ముందస్తుగా కలువులను అదుపుచేయడం వల్ల అనవసరమైన ఒత్తిడి మరియు అదనపు పని భారం నుంచి రైతులను కాపాడుతుంది. వంటకు మరియు కలుపులకు మధ్య పోటీని తగ్గించడం ద్వారా ఇది పంటను మెరుగైన ఎదుగుదల ఇస్తుంది.
ప్రారంభ దశలో వరి పంటకు ఎటువంటి హాని లేకుండానే ప్రధాన కలుపులన్నిటినీ ఇది అరికడుతుంది.
3. రిఫిట్ డిఎస్ఆర్ ఎలా పని చేస్తుంది
రిఫిట్ డిఎస్ఆర్లోని క్రియాశీల పదార్థం ప్రెటిలాక్లోర్ వెదజల్లిన వరిలో ప్రధాన కలుపులన్నిటిపై బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గ్రహింపబడే చర్య మరియు ట్రాన్స్ లొకేషన్ ద్వారా రిఫిట్ డిఎస్ఆర్ మొలకెత్తుతున్న కలుపుల యొక్క మొక్క కణాల్లోకి ప్రవేశిస్తుంది మరియు మొక్కలను బలహీనంగా చేసి అంతిమంగా వరి పొలం నుంచి కనుమరుగయ్యేలా చేస్తుంది.
4. పంటకు రక్షణ
రిఫిట్ డిఎస్ఆర్లోని రసాయనాలు వరి పంటలకు పూర్తిగా సురక్షితమైనవి. పంట పసుపుపచ్చగా మారడాన్ని మరియు దెబ్బతినడాన్ని అత్యంత నాణ్యమైన సేఫ్నర్ నిరోధించి ప్రారంభ దశలో పంట బాగా నిలబడటానికి దోహదపడుతుంది. రాబోయే పంటకు కూడా రిఫిట్ డిఎస్ఆర్ పూర్తిగా సురక్షితమైనది.
5. అంతర్గతంగా పొందుపర్చిన సేఫ్నర్
నిరంతరం, నమ్మకంగా కలుపులను నియంత్రించే రిఫిట్ డిఎస్ఆర్ అంతర్గతంగా పొందుపర్చిన సేఫ్నర్తో వస్తోంది. ఇది వరి మొక్కలను సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది పంట ఎదుగుదలను పెంచుతుంది. దీనివల్ల పంట కలుపు రహితంగా ఉంటుంది, అధిక దిగుబడి ఇస్తుంది.
వాడకంలో సౌలభ్యం మరియు వాడే పద్ధతి
ముందస్తుగా కలుపులను రిఫిట్ డిఎస్ఆర్ అదుపుచేస్తుంది మరియు పంట సురక్షితంగా నిలదొక్కుకోవడానికి మద్దతు ఇస్తుంది.
రిఫిట్ డిఎస్ఆర్ సిఫార్సు
ఎచినోక్లోవా కోలోనా
ఎచినోక్లోవా క్రస్ గల్లి
సైపరస్ ఇరియా
సైపరస్ డిఫార్మిస్
మమ్మల్ని సంప్రదించండి
@ 2020 Syngenta India Pvt Ltd. All right reserved.