విశ్వాసంతో వేగంగా ముందడుగు వేయండి.

gramoxone bottle

గ్రామక్సోన్‌ అనేది అనేక రకాల పంటల్లో వివిధ మోతాదుల్లో ఉపయోగించడం ద్వారా అత్యధిక కలుపులను నియంత్రించేందుకు విలక్షణమైన, వేగంగా చర్య చూపించే, నాన్‌ సెలెక్టివ్‌, స్పర్శ కలుపునాశిని.

50 సంవత్సరాల తరువాత కూడా కోట్లాది మంది రైతులు ఉపయోగిస్తున్న గ్రామోక్సోన్‌ ఇప్పటికీ రక్షణాత్మక అప్లికేషన్‌తో ప్రపంచంలో అత్యంత విస్త్రుతంగా ఉపయోగించబడుతున్న కలుపునాశినిల్లో ఇప్పటికీ ఒకటిగా ఉంది.

చెతులతొ కలుపు పీకె పనిని నియంత్రించండం ద్వార కలుపుల నియంత్రణను గ్రామోక్సోన్‌ విప్లవాత్మకంగా చేస్తోంది.

గ్రామోక్సోన్‌ అనూహ్యంగా విజయం సాధించడానికి గల కారణాలు దీని విలక్షణమైన విశిష్టతలు, వేగంగా చర్య చూపించే విధానం, మరియు వాతావరణ మరియు పర్యావరణ పరంగా హానిచెయక పాటవం.

గ్రామోక్సోన్ విశిష్టతలు

త్వరగా చంపుతుంది

కలుపును త్వరగా చంపుతుంది

విస్త్రుత చర్య చూపిస్తుంది

అనేక రకాల కలుపును నియంత్రిస్తుంది

వర్షానికి కారిపోదు

వర్షాన్ని తట్టుకుంటుంది మరియు ఎక్కువ సమయం ఉండిపోతుంది

గ్రామోక్సోన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు

పర్యావరణానికి

గ్రామోక్సోన్‌ని ఉపయోగించడం వల్ల నేలకోత నుంచి రక్షణ కలుగుతుంద, నీటి నాణ్యతను నిలబెడుతుంది మరియు జీవవైవిధ్యాన్ని మెరుగుపరుస్తుంది

పొలంలో

మరొక కలుపునాశిని కంటే కూడా వేగంగా కలుపును గ్రామోక్సోన్‌ నియంత్రిస్తుంది, తద్వారా ఉత్పాదకతను పెంచుతుంది.

రైతులకు

గ్రామోక్సోన్‌ని ఉపయోగించడం వల్ల కూలీల అవసరం మరియు పెట్టుబడి తగ్గుతాయి.

ఇతర ప్రయోజనాలు

మొక్కలోని ఇతర భాగాలకు నష్టం వాటిల్లదు. నేలకు మరియు భూగర్భ జలాలకు సురక్షితం. పంట-కలుపుల మధ్య పోటీని వెంటనే ఆపుతుంది.

పనిచేసే విధానం

కిరణజన్యసంయోగక క్రియ సమయంలో, సూపర్‌ఆక్సైడ్‌ ఉత్పత్తి అవుతుంది, ఇది సెల్‌ మెంబ్రేన్‌ని మరియు సైటోప్లాజమ్‌ని పాడుచేస్తుంది. దీని తరువాత వెంటనే గోధుమరంగు శుష్కించిన కణజాలం కనిపిస్తుంది. క్రియాశీల పదార్థం పారాక్వాట్‌, నేలని చేరుకున్నప్పుడు మట్టి రేణువులకు వేగంగా అతుక్కోవడం ద్వారా మట్టిలో శుష్కిస్తుంది మరియు భూగర్భ జలాలపై లేదా నేలలోని క్రిములపై ప్రతికూల ప్రభావం చూపదు, అనేక సంవత్సరాల పాటు పదే పదే ఉపయోగించినప్పటికీ.

మోతాదు మరియు వినియోగించుట

వినియోగించవలసిన సమయం

కలుపు క్రియాశీలంగా పెరుగుతున్న దశలో

మోతాదు

800 మి.లీ నుంచి 4.25 లీటర్లు/హెక్టారుకు

లభిస్తున్న ప్యాక్‌లు

250 మి.లీ, 500 మి.లీ, 1 లీ, 5 లీ, 20 లీ, 200 లీ.

చేయవలసినవి

చేయకూడనివి

సాల్ల మధ్య సిఫారసు చేయబడుతున్న పంటలు మరియు రక్షణాత్మక వినియోగం

మమ్మల్ని సంప్రదించండి

COMING SOON