కలుపునాశిని నిర్వహణ మరియు కలుపులపై పోరాటం భారతీయ రైతులకు పెద్ద సమస్యగా పెరుగుతోంది. ప్రత్యేకించి నేరుగా విత్తిన వరి (డిఎస్‌ఆర్) పంట వ్యవస్థలో. అనేక సంవత్సరాలుగా, భారతీయ రైతులు ఆరోగ్యకరమైన పంట మరియు దిగుబడులు అందించే నమ్మకమైన, శక్తివంతమైన నవీకరణలను కోరుకుంటున్నారు.
రైతుల్లో ప్రఖ్యాతిగాంచిన మరియు వాళ్ళ నమ్మకం చూరగొన్న బ్రాండ్ సింజెంటా, వ్యవసాయ రంగానికి నవీకరణ తీసుకురావడానికి కట్టుబడింది.
బేలోరిక్ ఈ సమస్యకు ఖచ్చితత్వంతో సమాధానం ఇస్తోంది, ప్రారంభంలో వచ్చే మొలక అనంతర కలుపులను నిర్మూలిస్తోంది మరియు వనరుల కోసం పోటీని తగ్గిస్తోంది. దీనివల్ల పంటలు అత్యుత్తమంగా ఆరంభమై, విజయానికి పునాది వేస్తున్నాయి.
చర్య చూపించే పద్ధతి
బాలోరిక్ యొక్క ఒక చర్య ఆక్సిన్స్‌ని తగ్గిస్తుంది, ఇతరవి ఫ్యాటీ యాసిడ్స్ యొక్క బయోసింథెసిస్‌ని నిరోధిస్తాయి. బాలోరిక్ యొక్క శక్తివంతమైన ద్వివిధ కార్యాచరణ పద్ధతి పెరిగిన కలుపులను చంపుతుంది మరియు అదే సమయంలో కలుపులు నేలలో మరింతగా పెరగకుండా ఆపుతుంది.
కలుపు నిర్వహణ ఖర్చు కాలిక్యులేటర్
వరి కలుపు నిర్వహణలో మీ హెర్బిసైడ్ ఖర్చులను తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
బేలోరిక్ దీర్ఘకాలం రక్షణ కల్పిస్తుంది, మరియు సేఫ్‌నర్ వరి పంటలను పెరిగే కొద్దీ రక్షిస్తుంది. బేలోరిక్ యొక్క ద్వివిధ కార్యాచరణ పద్ధతి మరియు విస్త్రుత పరిధి నియంత్రణ మొక్కవేసినప్పటి నుంచి పంట కోసేంత వరకు, ఎదుగుదల చక్రం అంతటా పంటలను రక్షిస్తుంది. ఉత్పాదన యొక్క వినూత్నమైన ఫార్ములా రైతులు అప్లై చేయడాన్ని సుఖమయం చేస్తుంది. దీనివల్ల కలుపులు త్వరగా నియంత్రించబడతాయి.
జైలమ్ మరియు ఫ్లోయిమ్ నుంచి ఆకుల్లోకి బేలోరిక్ శరవేగంగా సంగ్రహించుకుంటుంది, అలాగే మొలకెత్తిన కలుపులు దీనిని తీసుకుంటాయి.
దీనియొక్క ఒక చర్య ఆక్సిన్స్‌ని అనుకరిస్తుంది మరియు ఇతరవి మొలకెత్తుతున్న కలుపుల్లో కొవ్వు ఆమ్లాల యొక్క బయోసింథెసిస్‌ని నిరోధిస్తుంది.
బేలోరిక్ యొక్క శక్తివంతమైన ద్వివిధ కార్యాచరణ పద్ధతి పెరిగిన కలుపులను సంపుతుంది మరియు అదే సమయంలో కలుపులు నేలలో మరింతగా పెరగకుండా ఆపుతుంది.
బేలోరిక్ దీర్ఘకాలం రక్షణ కల్పిస్తుంది, మరియు సేఫ్‌నర్ వరి పంటలను పెరిగే కొద్దీ రక్షిస్తుంది.
విశిష్టతలు మరియు ప్రయోజనాలు
బేలోరిక్ రైతులకు కలుపుల నియంత్రణను విప్లవాత్మకం చేసింది, పంట ఆరోగ్యం శక్తివంతంగా ఉంచుతోంది మరియు వినూత్నమైన టెక్నాలజీ మరియు అసమాన ప్రభావశీలత ద్వారా దిగుబడులను గరిష్టం చేస్తోంది. నేడే వ్యవసాయం యొక్క భవిష్యత్తును అనుభవించండి!
ప్రారంభ మొలక-అనంతర కలుపునాశిని
ముందుగా మరియు శక్తివంతంగా కలుపులను నియంత్రించడం వల్ల పంట మెరుగ్గా నిలదొక్కుకుంటుంది.
విస్త్రుత పరిధిలో కఠినమైన కలుపుల నియంత్రణ
కలుపులను సమగ్రంగా నియంత్రించడం వల్ల కఠినమైన కలుపుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ద్వివిధ కార్యాచరణ పద్ధతి
కలుపులు మరింతగా పెరగకుండా ఆపుతూనే పెరిగిన కలుపులను అదుపుచేస్తుంది.
సర్వోత్తమ సేఫ్‌నర్
పూర్తిగా సురక్షితమైనది మరియు పంటలు పెరిగే కొద్దీ వాటిని రక్షిస్తుంది.
వినియోగ మార్గదర్శకాలు
లక్షిత పంట
వరి (వెట్ డిఎస్‌ఆర్)
మోతాదు:
800 మి.లీ/ఎకరానికి
వినియోగించవలసిన సమయం:
విత్తిన తరువాత 5-10 రోజులు, గడ్డిజాతి కలుపులు 1-2.5 ఆకుల దశలో ఉన్నప్పుడు
నీటి పరిమాణం
120 లీటర్లు/ఎకరానికి
విస్త్రుత పరిధిలో కవర్ చేయబడుతుంది
సమర్పిస్తున్నాము బేలోరిక్
చర్య చూపించే పద్ధతి
విభిన్న పరిస్థితుల్లో ఫలితాలు
బేలోరిక్ ప్రభావశీలత @42 డిఎఎలో
శుద్ధిచేయనిది
బేలోరిక్‌ని ఎకరానికి 800 మి.లీ
రైతులపద్ధతి
గుర్తుపెట్టుకోవలసిన విషయాలు
1
సరైన వినియోగం
శాచ్యురేటెడ్ క్షేత్ర పరిస్థితుల్లో వినియోగించాలి. శుద్ధిచేసిన పొలంలో వినియోగించిన తరువాత 1-2 రోజులకు పొలానికి మళ్ళీ నీళ్ళుపెట్టండి.
2
సరైన నీటి నిర్వహణ
మెరుగైన ప్రభావశీలత కోసం దాదాపు 5 సెం.మీలో శాశ్వతంగా నీళ్ళు నిల్వ ఉంచండి. నీటిని డ్రెయిన్ చేయకండి లేదా పొలం నుంచి ఫ్లడింగ్‌ని జాప్యంచేయండి.
3
మొక్కనాటే పద్ధతి
వెట్ డిఎస్‌ఆర్ పద్ధతిలో మాత్రమే ఉపయోగించండి.
4
వినియోగించవలసిన టెక్నిక్
ఫ్లాట్ ఫ్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్‌లో ఆకులపై వినియోగించాలి.
5
పునఃప్రవేశ వ్యవధి
శుద్ధిచేసిన పొలంలో వినియోగించిన తరువాత 24 గంటల పాటు ప్రవేశించకండి.
మమ్మల్ని సంప్రదించండి
Address
Syngenta India LimitedSr No. 110/11/3, Amar Paradigm, Baner Road, near Sadanand Hotel, Pune, Maharashtra 411045