Altessia_Logo_CMYK_Final

ప్రధాన సవాళ్ళు

నాటిన వరి యొక్క కలుపు నిర్వహణ

కూలిల అందుబాటు

కలుపు నియంత్రణలో అధిక ఖర్చు మరియు ప్రయత్నాలు!

కలుపునాశినిని వినియోగించవలసిన సమయం

అవగాహనలో అంతరం;
సరైన దశ & సమయం

పంట సురక్షితను నిర్ధారించుకొనుట

కలుపు మొక్కల నియంత్రణ కోసం సురక్షితమైన రసాయనాన్ని కనుగొనడం కష్టం

కఠినమైన కలుపులను అదుపుచేయుట

ఒకే సమయంలో కలుపు మొక్కలను నిర్వహించడం కష్టం

నీటి సమస్య

నీటి లభ్యత మరియు వర్షం

సీజన్ అంతటా పూర్తి కలుపు నియంత్రణ

పూర్తి పరిష్కారం

మమ్మల్ని సంప్రదించండి

Altessia packshot low size
సింజెంటాలో మేము మా బలమైన ఆర్అండ్డితో వినూత్నమైన, కటింగ్ ఎడ్జ్ పరిష్కారాన్ని సానుకూలంగా అభివృద్ధి చేస్తున్నాము.

మీకు సమర్పిస్తున్నాము అల్టెస్సియా® బైఫోర్స్ యాక్షన్ తో
అల్టెస్సియా® తన యొక్క ప్రారంభ మొలక అనంతర యాక్టివిటి, వనరుల కోసం పోటీని తగ్గిస్తుంది. కీలకమైన కలుపుల పోటీ వ్యవధిలో మీ పంటను కలుపులు లేకుండా ఉంచడానికి ఇది సహాయపడుతుంది మరియు మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపిస్తుంది.
వరి పంటలో, మీరు క్రమంతప్పకుండా ఎదుర్కొనే నిరంతర సవాలు కలుపులను నియంత్రించడం, ఈ కలుపులు పంట యొక్క దిగుబడి సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి.

విశిష్టతలు మరియు ప్రయోజనాలు

అల్టెస్సియా® గురించి మరింతగా అర్థంచేసుకుందాము

ముందుగానే మొలక అనంతర చర్య

కలుపులను ప్రారంభ దశలోనే నియంత్రిస్తుంది, దీనివల్ల పంట బలంగా నిలదొక్కుకుంటుంది.

విస్త్రుత పరిధిలో నియంత్రణ

వెడల్పాటి ఆకులు గల కలుపులను, తుంగజాతులను మరియు గడ్డిజాతులను కఠినమైన కలుపుల నియంత్రణతో అత్యున్నతంగా నియంత్రిస్తుంది

స్ప్లాష్ టెక్నాలజీతో ఇ డబ్ల్యు సూత్రీకరణ

సర్వోత్తమ వ్యాప్తితో వినియోగించడాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది

బైఫోర్స్ చర్యతో సమృద్ధమైంది

వినూత్నమైన MOA-నిరోధకత బ్రేకర్ టెక్నాలజీ ప్రభావశీలతను మరియు సుదీర్ఘ సీజన్లో నియంత్రణకు హామీ ఇస్తుంది

అత్యుతన్నత పంట సురక్షిత

నో క్రాప్ రెస్పాన్స్ వల్ల పరిశుభ్రమైన మరియు ఆకుపచ్చని పంటతో పంట ఆరోగ్యం బలంగా ఉంది

అల్టెస్సియా® ఎలా పని చేస్తుంది

రెండు విభిన్న కార్యాచరణ పద్ధతులు మిళితమవుతాయి మరియు ప్రత్యేక బైఫోర్స్ యాక్షన్ని చూపిస్తాయి
బైఫోర్స్ ఎంఒఎ గల అల్టెస్సియా® ఇది ఆక్సిన్ మిమిక్గా చర్య తీసుకుంటుంది మరియు చాలా సుదీర్ఘ చెయిన్ ఫ్యాటీ యాసిడ్ సింథెసిస్ని నిరోధించడంపై పని చేస్తుంది.
వరి కలుపుల్లో క్రియాశీలంగా రెండిటినీ నిరోధించే రిపోర్టులు లేవు, తద్వారా బలమైన నిరోధక బ్రేకర్గా చర్య చూపిస్తుంది.
ఇతర కలుపునాశినిలతో, ఉదా: ఎఎల్ఎస్, ఎసికేస్ లేదా పిఎస్ 2 రకం కలుపునాశినిలు నియంత్రించలేని గడ్డిజాతి, వెడల్పాటి ఆకులు గల కలుపులు మరియు తుంగజాతి కలుపు బైయోటైప్స్ని అల్టెస్సియా® నియంత్రిస్తుంది.
వినూత్న కార్యాచరణ పద్ధతి యొక్క సమ్మేళనం వల్ల అల్టెస్సియా® కి నిరోధకత అపాయం తక్కువగా ఉంటుంది.
మొదటగా అల్టెస్సియా® మొలకెత్తిన కలుపులను నియంత్రిస్తుంది మరియు అవశేష చర్య తదుపరి ఫ్లష్లను నియంత్రిస్తుంది.

అల్జెస్సియా® నాటువేసిన వరి పంటకు అనుకూలమైన సిఫారసు

సరైన వినియోగ పద్ధతి

స్పాష్ అప్లికేషన్ పలుచన లేకుండా

సరైన నీటి యాజమాన్యం

వినియోగించేటప్పుడు . నీటి మట్టాన్న 3-7 సెం.మీల మధ్య నిర్వహించాలి.

సరైన వినియోగ సమయం

• గడ్డిజాతి కలుపుల యొక్క ఆకుల దశ 1-2.5
• నాటువేసిన తరువాత 5-10 రోజులు సరైన వినియోగ పద్ధతి

సరైన మోతాదు

800మి.లీ/ఎకరానికి, తక్కువ మోతాదు వినియోగించడం ప్రభావశీలతపై ప్రభావానికి దారితీస్తుంది.

కవర్ చేయబడే కలుపుల ఫ్లోరా మరియు అల్టెస్సియా® పనితీరు

budget (1)

కలుపు నిర్వహణ ఖర్చు కాలిక్యులేటర్

వరి కలుపు నిర్వహణలో మీ కలుపు మందుల ఖర్చులను తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకోండి.

బ్రాండ్ వీడియోలను చూడండి

Address

Syngenta India LimitedSr No. 110/11/3, Amar Paradigm, Baner Road, near Sadanand Hotel, Pune, Maharashtra 411045

© Copyright Syngenta India Limited. All rights reserved.

COMING SOON